APRJC: ఏపీఆర్‌జేసీ సెట్ గడువు పొడిగింపు! 6 d ago

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీఆర్‌జేసీ సెట్-2025) దరఖాస్తు గడువును ఏపీఆర్ఈఐ పొడిగించింది. తొలుత 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి గడువు మార్చి 31తో ముగియనుండగా మరో 6 రోజులు గడువు పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యార్థులు ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.